వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపుదాం వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకుందాం

వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపుదాం వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకుందాం

వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపుదాం .వచ్చే ఎన్నికల్లో టీడీపీ  గెలుపించుకుందాం.(సింగనమల జనచైతన్య న్యూస్ ) సింగనమల మండల పరిధిలోని ఉళ్లికళ్లు గ్రామంలో  శ్రావణి పర్యటించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటింటికి వెళ్లి  అమలు చేయనున్న పథకాల గురించి వివరిస్తూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపుదాం.టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని  అన్నారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో యుద్ధానికి  సిద్ధమన్నారు.ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.