సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న పట్ర సంఘం నాయకులు

సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న పట్ర సంఘం నాయకులు

సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న పట్ర సంఘం నాయకులు 

నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి ఆలయం నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఈవో భాస్కర్ రెడ్డి, అర్చకులు ఆంజనేయ దాసు, పట్రకుల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముచ్చుకోట్ల గోవర్ధన్, ఎల్ఐసి శ్రీనివాసులు తో పాటు పలువురు పట్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.