విజయవాడ విఎంసిలోఅవినీతి అధికారులు పై-ఏసీబీ దాడులు

విజయవాడ విఎంసిలోఅవినీతి అధికారులు పై-ఏసీబీ దాడులు

విజయవాడ వి.ఎం.సిపై_ఏసీబీ దాడులు

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్)

వి.ఎం.సీ లో శ్రీని-వాసుడి అవినీతి కంపు.వేరే ప్రభుత్వ విభాగం నుంచి డిప్యూటేషన్ పై వి.ఎం.సీ కి బదిలీ ఉద్యోగ కాలపరిమితి ముగిసిన సిటు వదలని అవినీతి శ్రీని-వాసుడు

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎస్టేట్  విభాగం లో అవినీతి అనకొండ. విఎంసీ కమీషనర్ ఇటీవల అవినీతి శ్రీని-వాసుడ ని బదిలీ చేసినా  వి.ఎం.సీ లో సిటు వదలని వైనము.రికమండేషన్ తో బదిలీని ఆపుకున్న అవినీతి అనకొండ అవినీతి అనకొండకు పలువురుఉన్నతాధికారులు,రాజకీయ నాయకులు,ప్రముఖ వ్యాపారస్తులు అండదండలు

ఎన్టీఆర్, ఏ ఎం సి కాంప్లెక్స్ లలో అడ్డగోలుగా షాపు లు కేటాయింపు.సుమారు 70లక్ష లు వసూళ్లు.నెల కి పది లక్ష లుపై గా అక్రమ సంపదన.  వారంలో రెండు రోజులు చికెన్, మటన్,చేపలు ప్రతిరోజు తాజా కూరగాయలు,పండ్లు పంపించాలంటూ  కింద స్థాయి  ఉద్యోగులకు ఆదేశాలట.

తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు.