అగాపే ఆశ్రమంలో అన్నదానం

అగాపే ఆశ్రమంలో అన్నదానం

అగాపే ఆశ్రమంలో అన్నదానం

జనచైతన్య న్యూస్-యాడికి

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్, భార్య బత్తుల ఏమిమా పుట్టినరోజు శుభ సందర్భముగా ఆశ్రమంలోని వారికి అందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు. అలాగే వారి కుమార్తె క్యాథలిన్ రోని, కుమారుడు కెనిత్ వారి చేత స్వీట్లు పంచిపెట్టారు. మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు మీకు నిండు దీవెనలు సమృద్ధిగా ఉండాలని ఇంకా ఎంతో మందిని ఆదరించాలని దీవించారు. అగాపే ట్రస్ట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.