ద్విచక్ర వాహనం మిస్సింగ్

ద్విచక్ర వాహనం మిస్సింగ్

ద్విచక్ర వాహనం మిస్సింగ్

 జనచైతన్య న్యూస్- యాడికి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి పట్టణం పరిధిలోని చింతపండు నాగేష్ ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు ఆదివారం తెలిపారు. బాధితుని వివరాలు ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇంటి దగ్గర పార్కింగ్ చేసిన బుల్లెట్ 200 సిసి ఏపీ 40 సి యం 7867 నెంబర్ గల వాహనం కనిపించలేదు, బాధితుడు వాపోయాడు. ఆచూకీ తెలిసినవారు 9949040175, 9490526203 ఈ నెంబర్ కి తెలుపాలని కోరారు.