శివాలయం నిర్మాణానికిసహాయ దాతలు కోగంటి సత్యం కు ధన్యవాదాలు
శివాలయందేవస్థానంనిర్మాణానికి 75 వేలు ఐరన్ దాతకు ధన్యవాదాలు
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్లో విచ్చేసి యున్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివాలయం నిర్మాణం కొరకు స్లాబ్ కి 75 వేలు విలువచేసే ఐరన్ శ్రీ కోగంటి సత్యనారాయణ గుడి కమిటీ సభ్యులకు అందజేశారు.గుడి కమిటీ సభ్యులు కోగంటి సత్యనారాయణ కి ధన్యవాదములు తెలియజేశారు.