అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమావేశం -దేవినేని అవినాష్

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమావేశం -దేవినేని అవినాష్

అంబేద్కర్ విగ్రహావిష్కరణ నెల 19వ తేదీ ప్రారంభోత్సవం

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

గుణదల వైసీపీ కార్యాలయం లో ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరుగునున్న 125 అడుగుల డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్  విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సంబందించి, నియోజకవర్గ  స్థాయిలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ 

దేవినేని అవినాష్ పాయింట్స్

స్మృతి వనం ప్రారంభోత్సవం విజయవంతం చేయండి .

జాతి గర్వించగ్గ దర్శినికురు అంబేడ్కర్ దేశం లొనే అతి పెద్ద విగ్రహం స్థాపనకు జగన్ శ్రీకారం చుట్టారు . ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సముచిత స్థానం జగన్ ప్రభుత్వం లోనే సాధ్యమైంది .

అంబేడ్కర్ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి . పి డబ్ల్యూ డి  గ్రౌండ్ నీ సింగపూర్ టౌన్ షిప్ పేరుతో దోపిడీకి తెరలేపిన టిడిపి ప్రభుత్వం .   ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులుకడియాలబుచ్చిబాబు,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు,కార్పొరేటర్లు, ఇంచార్జ్ లు,మండల ఇంఛార్జీలు,క్లస్టర్ ఇంచార్జీ లు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు.