ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న కందికుంటవెంకటప్రసాద్
ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ గారు
సత్య సాయి జిల్లా.తనకల్లు మండలం.కొర్థికోట పంచాయతీ తిరుమల్లయ్య గారి పల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి,కొండవేణుక పల్లి,పెంచులోళ్ళ పల్లి,తుమ్మల వాండ్ల పల్లి,మంగ దిమ్మి పల్లి,కొర్థికోట లో అడుగు అడుగున మహిళలు హారతులతో,పులా మాలలతో, స్వాగతం పలికి,గజమాలలతో నీరాజనం పలికి ఎనలేని ప్రేమాభిమానాలు కదిరి ఎన్డీయే కూటమి ఎమ్యెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అభిమానం చూపించారు ప్రతి ఇంటి తలుపు తడుతూ సైకిల్ గుర్తుకి 2 ఓట్లు ఎంపీ,ఎమ్యెల్యే ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరిన కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు మండల టీడీపీ నాయకులు,జనసేన నాయకులు,పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది .