వైసీపీ అంటే బడుగు బలహీనవర్గాల పార్టీ:
వైసీపీ అంటే బడుగు బలహీనవర్గాల పార్టీ:
సత్యసాయి జి Type ల్లా అమడగూరు ఏప్రిల్ 27:జనచైతన్య న్యూస్ :మండల పరిధిలోని తుమ్మల గ్రామ పంచాయితీలోని గ్రామాల్లో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయి కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగనన్న కాబట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పొట్టా పురుషోత్తంరెడ్డి, దేశాయి సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, జడ్పిటిసి కవితా శంకర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ తనకంటి జయప్ప, ఆదినారాయణ, శ్రీధర్ రెడ్డి,నవీన్ శంకర, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు