కర్ణాటక మద్యం పట్టివేత... అదుపులోకి తీసుకున్న ఎస్ఐ నరేష్
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రాళ్ళబుదుగురు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ గారు తెలిపిన వివరాల ప్రకారం ఉదయము గెసికపల్లి క్రాస్ వద్ద కర్ణాటక మధ్యమునుఅక్రమంగా చిన్నకర్లగడ్డకు చెందినటువంటి గోవిందులు (30)అలియాస్ సత్తార్ సుమారు 15 లీటర్ల మధ్యాన్ని ప్లాస్టిక్ బ్యాగులో తీసుకెళ్తుండగా పోలీసు వారు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచగ కోర్టు మెజిస్ట్రేట్ వారు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగినది అని సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ తెలియపరిచారు.