ధర్మవరం మునిసిపాలిటీ 30 వ వార్డులో బీసీ సంఘాల నాయకులతో సమావేశం అయిన హరికృష్ణ గౌడ్

ధర్మవరం మునిసిపాలిటీ 30 వ వార్డులో బీసీ సంఘాల నాయకులతో సమావేశం అయిన హరికృష్ణ గౌడ్

ధర్మవరం మునిసిపాలిటీ 30 వ వార్డులో బీసీ సంఘాల నాయకులతో సమావేశం అయిన రాష్ట్ర కల్లుగీత కార్మికుల కన్వీనర్ హరికృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు మన బడుగు బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తి మన ధర్మవరం అసెంబ్లీ రావడం మన బీసీలు చేసుకున్న అదృష్టం అని, ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి కూటమి ఉమ్మడి అభ్యర్థి విజయం తోనే సాధ్యం అని తెలిపారు. బీసీ సంఘాలు అన్ని ఏకమై సత్యకుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ జ్యోతి ప్రసాద్ జిల్లా కోశాధికారి సురేంద్ర బాబు, ప్రధాన కార్యదర్శి నారాయణ, సంఘం నాయకులు గోపాల్ ఈడిగ, చంద్రశేఖర్, తిరుపాల్ కురబ, ఓబులపతి, ఈడిగ విజయ్, తోగటి నారాయణస్వామి, చన్నప్ప , మోహన్ కృష్ణ, ప్రతాప్, అశ్వర్దనారాయణ, నారాయణ నాగేంద్ర , తదితరులు పాల్గొన్నారు.