మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీని వేడి టిడిపిలోకి చేరిక

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో  వైసీపీని వేడి టిడిపిలోకి చేరిక

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం : పుట్టపర్తి రూరల్ మండలం బుగ్గపల్లికి చెందిన 05 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. లీగల్ అడ్వైజర్ సుభాష్, బాలాజీ నాయక్ , సురేష్ నాయక్ , అమర్నాథ్ చౌదరి, గుర్రం రవిచంద్ర నాయుడులకు టిడిపి కండువాలు కప్పి పల్లె పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం గ్రామంలోని  పలు కుటుంబాలను పల్లె పరామర్శించారు.