డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134ఘనంగా భవానిపురం లో వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134ఘనంగా భవానిపురం లో వేడుకలు

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు

 విజయవాడ-జనచైతన్య (కొల్లా రిషిత్ కుమార్)

హెచ్ బి కాలనీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం   ఈరోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకుపిల్లలకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు ,  పెన్సిళ్లు , జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. అంబేద్కర్  విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్   ప్రపంచంలోనే గొప్ప మేధావి  అంబేద్కర్  ఆర్థిక శాస్త్రవేత్త మరియు రాజకీయ నేత మరియు సంఘసంస్కర్త ఆయన అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు భారతదేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత అయినదే.   ఆయన కొలంబియో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్    పట్టాను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. ఒక మనిషి బతకడానికి  స్వేచ్ఛ కూడా కల్పించిన అటువంటి వ్యక్తి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతివేడుకల పి.భాస్కరరావు, సి.ఎస్.రవికుమార్, బి.శశాంక్ బాబు, జెట్టి రామారావు,దాసరి బుజ్జి,కోన సురేష్, తదితరులు ,జోసెఫ్, రాజు ,కోటి, డేవిడ్ రాజు, ప్రసాద్ బాబు పాల్గొన్నారు.