చలనచిత్ర పరిశ్రమ కార్మికులుకు వైధ్య సేవలు అందించండి

చలనచిత్ర పరిశ్రమ కార్మికులుకు వైధ్య సేవలు అందించండి
జనచైతన్య న్యూస్- విజయవాడ
విజయవాడ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చలనచిత్ర పరిశ్రమ కార్మికులు ఆరోగ్యం కోరకు హెల్త్ డిస్పెన్షనరిని త్వరగా ప్రారంభించి, మెరుగైన వైద్య సేవలు చలనచిత్ర పరిశ్రమ కార్మికులుకు అందించాలని కోరుతూ 08 ఆగస్టు 2024 తేదీ గురువారం మధ్యాహ్నం కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం న్యూఢిల్లీ లో సహాయ కార్మిక శాఖ అధికారులు అభినవ్ తివారీ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా ఈ సందర్భంగా అభినవ్ తివారీ సానుకూలంగా స్పందించి త్వరలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ కార్మికులను కలుస్తానని వారికి అవసరమైన సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.సలాది గణేశ అచ్చుత రామస్వామి ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.