బుడిద కాలుష్యం నుండి భావితరాలను కాపాడుదాం

బుడిద కాలుష్యం నుండి భావితరాలను కాపాడుదాం

బూడిద కాలుష్యం నుండి భావితరాలను కాపాడుదాం

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్)

ఇబ్రహింపట్నం ఎం వి ఆర్  కళ్యాణ మండపం లో జరిగే ఈ కార్యక్రమము కి అందరూ రావాలి తప్పకుండా  ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రోగ్రాం కాదు. వీటిపిఎస్ బూడిద వలన ఇబ్రహింపట్నం చుట్టూ పక్కల ఉన్న గ్రామాలు ప్రజలుఎంతోఇబ్బందులకుగురవుతున్నారు.ఆరోగ్యకరమైన ఇబ్బందులకి కూడా ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ ప్రోగ్రాం లో పాల్గొని తమ విలువైనఅభిప్రాయాలుతెలియచేయగలరు. ఇది ఏ ఒక్కడి కోసమో, ఏ ఒక్కడి స్వార్థం కోసమో కాదు.ఇది అందరి బాధ్యత. మనందరి భవిష్యత్  ఆలోచించుకోండి.