రంజాన్ సాక్షిగా వైసిపి పార్టీ విజయనికి -ముస్లిం సోదరులు

రంజాన్ సాక్షిగా వైసిపి పార్టీ విజయనికి -ముస్లిం సోదరులు

ముస్లింల ద్రోహి చంద్రబాబు-  షేక్ అసిఫ్ 

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

దేశంలోనే ముస్లింలను అణగద్రొక్కి అవమానపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ జగనన్న వస్తారు. మీకు మేలు చేస్తారుఆయన అండదండలో ఎల్లవేళలా ఉంటాయి.మనందరం విజయకేతనం ఎదురు వేస్తున్నాం అన్నారు. 

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పాతబస్తీ సరాయి మసీద్ (ఇందాద్ ఘర్) ఆవరణలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తారును స్వీకరించారు. 

ఆసిఫ్ మా విజయం తథ్యం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం మానవాళి ఏ విధంగా జీవించాలో నిర్దేశిస్తుందన్నారు.

భగవంతుని ఆశీస్సులు పొందటానికి మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో ఈ మాసం వివరిస్తుందన్నారు. 

జగన్మోహన్ రెడ్డినాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం వర్గాలకు వైసిపి పార్టీగా మేలుజరిగిందన్నారు.

చంద్రబాబు తన పాలనలో కనీసం  ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేకపోవటం మైనార్టీ వర్గాల పట్ల ఆయనకు చిత్తశుద్ధినితెలియజేస్తుందన్నారు.ముస్లింల.యువకులను. దేశద్రోహులుగా చిత్రీకరించి కేసులు పెట్టిన జైలుకు పంపిన.దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు.

రానున్న ఎన్నికలలో చంద్రబాబు కూటమిని తరిమి కొట్టాలనిపిలుపునిచ్చారు.ఎన్టీఆర్ జిల్లా.వక్ఫ్ బోర్డు చైర్మన్. షేక్ గౌస్ మోహిద్దీన్. స్థానిక 37 వ డివిజన్ కార్పొరేటర్. మండే పూడిచటర్జీ .అంజుమన్.సెక్రెటరీ. బషీరుద్దీన్. అమనుల్లా. బాజీ బాబా. జిలాని. ఈ న్యూస్. సుభాని. జిఎంసి అల్తాఫ్.హుస్సేన్.కటన్ కరీముల్లా. సుభాని ఖాన్. జావిద్. తదితర నాయకులు పాల్గొన్నారు.