శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రచారం ప్రారంభించిన మార్కాపురం వైసిపి అభ్యర్థి అన్నా రాంబాబు
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అన్నా......
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రచారం ప్రారంభించిన మార్కాపురం వైసిపి అభ్యర్థి అన్నా రాంబాబు
పొదిలి మండలం అన్నవరం పంచాయతీ రామాలయం నుండి తనను గెలిపించాలని ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు.....
కార్యక్రమం లో పాల్గొన్న పొదిలి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు