ఇదేమైనా ఇండియా -పాకిస్తాన్ బోర్డరా ? -షర్మిలా

ఇదేమైనా ఇండియా -పాకిస్తాన్ బోర్డరా ? -షర్మిలా

ఇదేమైనా ఇండియా-పాకిస్థాన్ బోర్డరా?  

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

షర్మిల  తమ కాన్వాయ్లను రోప్లతో అడ్డుకుంటున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

విజయవాడలో ర్యాలీకి అనుమతి తీసుకున్నా పోలీసులు పొంతన లేని సమాధానాలు చెప్తూ అడ్డుకుంటున్నారని అన్నారు.

 ఇదేమైనా ఇండియా- పాకిస్థాన్ బోర్డరా? అంటూ దుయ్యబట్టారు. తాళ్లను ఎత్తేసి తమ కార్యకర్తలకు పర్మిషన్ ఇవ్వాలన్నారు. తమ పని ప్రశాంతంగా చేసుకునేందుకు సహకరించాలని కోరారు.