కురుమాలలో తెలుగుదేశం పార్టీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరిక

కురుమాలలో తెలుగుదేశం పార్టీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరిక

*కురుమాలలో తెలుగుదేశం పార్టీలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరిక...*

 పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం కురుమాల పంచాయతీ కురుమాల లో వైయస్సార్సీపి నుంచి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి స్వాగతించారు.

తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారు ఈడిగ వెంకటరమణప్ప చిరంజీవి కెసి రమణ .పెద్ద ఓబులప్ప. మున్నింద్ర. లక్ష్మీనరసమ్మ .పి శ్రీరాములు. భాగ్యమ్మ. ఓబుల పతి .ఎస్ రమణమ్మ. గంగాద్రి కానగల. సాలెమ్మ .మంజులమ్మ .ఎస్ గంగాద్రి .ఎస్ కళావతి. తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.  మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి వెంట. జిల్లా ప్రధాన కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. మండల కన్వీనర్ మైలేజ్ శంకర్ వనం ఈశ్వరయ్య. శ్రీనాథ్. త్రిమూర్తి. గంగాపురం ఈశ్వరయ్య రామచంద్ర. కురుమాల గంగాధర్. కిష్టప్ప .రామచంద్ర. నారాయణస్వామి. నాగరాజు. చంద్రశేఖర్ రెడ్డి .చిన్న బాబు. జయప్ప .నరసింహులు .చిన్న భాష తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు