డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేళాపురం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ గారి విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం ఇంతియాజ్ గారు పూలమాలలు వేసి నివాళు అర్పించడం జరిగింది. 133వ జయంతిని పురస్కరించుకొని కామ్రేడ్ ఇంతియాజ్ గారు జెడ్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగానికి అతి పెద్ద ప్రమాదం ఏర్పడిందని ఈ ప్రమాదాన్ని తప్పించడానికి ప్రతి ఒక్క పేదవాడు చేయి చేయి కలిపి పోరాడి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రపై ఉందని తెలియజేశారు రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ దళితుల సంక్షేమ పథకాలన్నీ తొలగించి స్వార్థ ప్రయోజనాల కోసం దళితుల ఓట్ బ్యాంకుగా మార్చుకొని తమకు ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే దళితులు పేదలు చూస్తూ ఊరుకుంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తొలగించే ప్రయత్నంలో భాగంగా సిఆర్పిసి పార్టీ వన్ జియో తీసుకురావడం జరిగింది జీవో వచ్చిన తర్వాత ఈ దేశంలో దళితులపైన ప్రతిరోజు దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి బిజెపి అడుగుజాడలలో నడుస్తున్నటువంటి టిడిపి జనసేన వైఎస్ఆర్ పార్టీలు దేశంలో ఏ ముఖ్యమంత్రి గాని అక్కడ పిలుపునిస్తేనే తూచా తప్పకుండా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 27 రకాల ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా పక్కన మరణించి దళితులను దరిద్రులుగా మార్చి నటువంటి సీఎం గారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అదేవిధంగా మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని సీఐను ఎన్ పి ఆర్ ను ఎన్ ఆర్ సి ని తీసుకొచ్చి పేదలు దళితులు మైనార్టీ క్రైస్తవులకు ఓటు హక్కు లేకుండా చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ దాని అనుబంధ పార్టీలైన ప్రాంతీయ పార్టీలను గెలిపించినట్లయితే పేదలకు మైనార్టీలకు క్రైస్తవులకు మన కూడా కరవై స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా ముందు ఏ రకంగా జీవించాము అదే విధమైన జీవనం కొనసాగించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి పార్టీలకు ఓటు వేయకూడదు అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎం వి రమణ సాంబ రాయుడు నారాయణ గోపాలకృష్ణ రాజప్ప రామంజప్ప నరసింహ నీలమ్మ విమల కుమారి నసీం తాజ్ సరస్వతి ఆదిలక్ష్మమ్మ శశికళ మధు తదితరులు పాల్గొనడం జరిగింది