పెద్దపప్పూరు మండల కేంద్రానికి మండల విద్యాధికారిగా వచ్చిన కాశప్ప ను కలసిన సిపిఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు

  జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం  పెద్దపప్పూరు మండల కేంద్రానికి మండల విద్యాధికారిగా వచ్చిన కాశప్ప ను మర్యాదపూర్వకంగా కలిసి గులాబీలు ఇచ్చి నా వారిలో  ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ, సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం, పెద్దపప్పూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ, చిన్న నరసింహులు మాదిగ, స్టూడెంట్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం నాగేపల్లి హనుమంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు మల్లికార్జున మాదిగ, తుంపెర కళాకారుల జిల్లా అధ్యక్షుడు గడ్డం నాగేపల్లి రాములు మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు.