నేడు స్కూలు కాలేజీలు బంద్ జయప్రదం చేయడం జరిగినది

నేడు స్కూలు కాలేజీలు బంద్ జయప్రదం చేయడం జరిగినది

నేడు స్కూలు, కాలేజీలు బంద్ జయప్రదం చేయడం జరిగినది

 జనచైతన్య న్యూస్ట్- పెద్దపప్పూరు

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో నెట్ పరీక్షల లీకేజీ పై సమగ్ర విచారణ జరపాలని మాదిగ విద్యార్థి ఫెడరేషన్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సిపిఐ ఆధ్వర్యంలో జులై 4న జేఎస్వ్యాప్తంగా స్కూలు కాలేజీల బంద్ చేయడంలో భాగంగా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జడ్పీహెచ్ హై స్కూల్ జూనియర్ కాలేజీ ఎంపీపీ స్కూలు బందు ప్రశాంతంగా జరగడం జరిగినది. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంటులో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మాదిగ విద్యార్థి సమైక్య చిన్న నరసింహులు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టిి ఆదినారాయణ మాదిగ, సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం, మండల ఎమ్మార్పీఎస్  అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ, విద్యార్థి సంఘం నాయకుడు శివ జోగి, నాగేంద్ర కుమారు, హనుమంతు మాదిగ, గడ్డం నాగేపల్లి ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లికార్జున తుంపెర కళాకారుల జిల్లా అధ్యక్షుడు రాముడు గడ్డం నాగేపల్లి ఎమ్మార్పీఎస్ నాయకుడు.