క్షత్రియ భూముల రైతులకు వేరుశెనగ కాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింధూరమ్మ :-
శోత్రియ భూముల రైతులకు వేరుశెనగ కాయల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సిందూరమ్మ :-
ఓ.డి.చెరువు(జనచైతన్య న్యూస్)జూన్ :-మండల పరిధిలోని తంగేడుకుంట పంచాయితీలోని 658 మంది శోత్రియ భూముల రైతులకు,వేరుశనగ కాయలు పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డా :పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు, వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందజేస్తున్న నాణ్యమైన వేరుశనగ కాయలు అందచేస్తున్నట్టు తెలిపారు ప్రతి రైతు సకాలంలో పంటలు సాగు చేసుకుని అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు అలాంటి రైతన్నలు గత ప్రభుత్వంలో చాలా నష్టపోయారు రైతులకు సబ్సిడీ ద్వారా డ్రిప్ పరికరాలు స్పింకర్లు గతప్రభుత్వం ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని తెలిపారు,ఇప్పుడున్న మన ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పెట్టుబడి ఆర్థిక సాయం కింద 20,వేల రూపాయలు అందిస్తామని తెలిపారు, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, మండల కన్వీనర్ జయచంద్ర, మండల తహసీల్దార్ ఖాజాబీ, లాయర్ రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి ఇలియాజ్, సున్నంపల్లి ఉపసర్పంచ్ నంది ఉతప్ప,చుక్క బైరిశెట్టి, బాలకృష్ణ, బోనాల రామాంజి,భాస్కర్ రెడ్డి, రామిశెట్టి గంగాధర్,వెంకటాపురం పంచాయితీ సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు, ఆంజనేయులు, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు