పైపుల రోడ్డులో మంచినీటి పైపులు లీకేజ్
పైపులరోడ్ లో పైపులు లీకేజ్ అవుతున్న పట్టించుకోని అధికారులు
విజయవాడ -జన చైతన్య ( తమ్మిన గంగాధర్ )
సెంట్రల్ నియోజకవర్గం
పైపులు రోడ్డు తారా థియేటర్ సెంటర్ వద్ద మంచినీటి పైపులైను మూడు నెలలుగా వాటర్ పెద్ద ఎత్తున లీక్ అవుతున్న పట్టించుకోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పలుమార్లు వాటర్ AE అధికారి కి చెప్పిన పట్టించుకోని వైనం ఈ విషయాన్ని తెలుసుకొని TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ మీడియా మరియు పత్రిక విలేకరులకు తెలియపరచడం జరిగినది .