ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
జనచైతన్య న్యూస్- కదిరి
సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వి. బి. భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు హమే నాయక్, గోపి నాయక్, కదిరి తాలూకా అధ్యక్షులు ఫక్రుద్దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ డా. హుస్సేన్, కార్యదర్శి నాగమణి
ఆర్గనైజింగ్ సెక్రటరీ హరిప్రసాద్, ఉపాధ్యక్షులు డి. రామంజులు, వలసల దేవి, రామ మనోహర్ రెడ్డి, జైంట్ సెక్రెటరీ రామ్ ప్రసాద్, ధర్మవరం జైంట్ సెక్రెటరీ ముసల్ రెడ్డి, సచివాలయం ఉద్యోగులు శ్రీనివాసులు, పరమేశ్వర, ఇర్ఫాన్ భాష, అంజి ప్రసాద్, వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రసన్నంగా ఉన్నారు.