ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తీసికెళ్తున్న నగదు7,10,000,లక్షల నగదును సీజ్..

ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తీసికెళ్తున్న నగదు7,10,000,లక్షల నగదును సీజ్..

ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తీసికెళ్తున్న నగదు7,10,000,లక్షల నగదును సీజ్..

జిల్లాఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్  గారి ఆదేశాల మేరకు..

హిందూపురం డి.ఎస్.పి కంజక్షన్, పర్యవేక్షణలో నిరంతరం వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు. 

కొడికొండ చెక్పోస్టులో పోలీసులు బృందాలు తనిఖీలు చేస్తుండగా   ఈ దినం అనగా 13.04.2024 శనివారం తెల్లవారుజామున కొడికొండ చెక్పోస్టులో  ఎస్సై లు నాగరాజు శ్రీధర్ బాబు, సిబ్బంది నారాయణ రామచంద్ర రెడ్డి రామలింగయ్య నాగేష్ బిఎస్ఎఫ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు నుండి అనంతపూర్ వైపు వెళుతున్న బులోరా  వాహనం( ka,-05A k 2843 ) నెంబర్ గల బోలోరా వాహనాన్ని  పోలీసులు తనిఖీలు నిర్వహించారు .ఇందులో నలుగురు వ్యక్తుల నుండి , రూ 7,10,000. లక్షల  ఎలాంటి రసీదులు లేని డబ్బు పట్టుబడింది. ఈ డబ్బుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కి  ( F S T)అప్పజెప్పారు. అయితే వీరు గొర్రెల వ్యాపారం చేసుకుంటూ వాటిని అమ్మడం వల్ల వచ్చిన డబ్బు అని వారు తెలిపారు అన్నారు.

#ssspolice 

#APPOLICE100