బిజెపి ఓబీసీ మోర్చా నూతన రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా ఇన్చార్జిగా నియమితులైన గొడ్డెండ్ల వెంకటేష్

బిజెపి ఓబీసీ మోర్చా నూతన రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా ఇన్చార్జిగా నియమితులైన గొడ్డెండ్ల వెంకటేష్

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నూతన రాష్ట్ర కార్యదర్శిగా మరియు కడప జిల్లా ఇన్చార్జిగా.గొడ్డేండ్ల వెంకటేష్ గారు ఎన్నిక కావడం జరిగింది. వెంకటేష్ గారు మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నాకు ఆ బాధ్యత కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురుందేశ్వరి గారి కి ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు రంగలి గోపి శ్రీనివాస్ గారికి అలాగే నా బాధ్యతకు కృషి చేసిన, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ స్వామీగారి కి.కదిరి మాజీ శాసనసభ్యులు బిజెపి సీనియర్ నాయకులు పార్థసారధి గారికి అలాగే నాకు సహకరించిన పార్టీ పెద్దలకు మరియు ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపినబిజెపి నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నాకు ఇచ్చిన బాధ్యతను ప్రజల అభివృద్ధికై పనిచేస్తానని అలాగే బీసీ వర్గాల అభివృద్ధికి నేను పోరాడుతానని ఆయన తెలియజేశారు.