రాజీవ్ గృహ కల్పన కాలనీ వాసులకు శుభవార్త

రాజీవ్ గృహకల్ప కాలనీ హెచ్ బ్లాక్స్ వాసులకు శుభవార్త
విజయవాడ _ జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
గౌరవ సెంట్రల్ శాసన సభ్యులు & ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు వర్ధన్ కృషితో ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ దస్తావేజులలో వచ్చిన తప్పులను సరిచేసి
మార్కెట్ "వేల్యూతో (ధర ) సవరణకు అంగీకారం.
త్వరలోనే లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలియ చేశారు.
మన 262 వ సచివాలయం రాజీవ్ గృహకల్ప కాలనీ
హెచ్ బ్లాక్స్ అసోసియేషన్
1056 కుటుంబాలకు న్యాయం చేయమని చేసిన విజ్ఞప్తికి స్పందించిన సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు ఎంతో పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డినిఒప్పించిజగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్ ఓ టి ఎస్ పథకం తీసుకోని వచ్చిన సంగతి మనందరికి విదితమే ప్రస్తుతం అధికారులు తీసుకున్న నిర్ణయంతో
కాలనీ వాసులకు ఎంతో మేలు జరుగుతుందని
అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్ ఎస్ నాయుడు కమిటీ సభ్యులు హర్హం వ్యక్తం చేశారు.
మాకు సహకారం అందించిన మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియుఅధికారులు అందరికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు.
మీ అర్ ఎస్ నాయుడు
అసోసియేషన్ ప్రెసిండెంట్.