అత్యున్నత సేవా పథకం సాధించిన _షేక్ ఘని

అత్యున్నత సేవా పథకం సాధించిన _షేక్ ఘని

అత్యున్నత సేవ పతకం సాధించిన ఉయ్యురు అగ్నిమాపక శాఖ లీడింగ్ ఫైర్ మేన్ షేక్ ఘని.

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

అగ్నిమాపక శాఖలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన మన కృష్ణ జిల్లా ఉయ్యురు టౌన్ కి చెందిన షేక్ ఘని అగ్నిమాపక శాఖలో ప్రకృతి విపత్తుల నిర్వహణలో అత్యుత్తమ సాహసోపేత సేవలు కనపరుస్తారని పేరు. మిర్చి పంటల ప్రమాదాల్లో,               కృష్ణ, గోదావరి నదుల ప్రమాదాల్లో మరియు అనేక తుఫాన్ ప్రమాదాల్లో ఆయన ఎంతో సాహసం ప్రదర్శించి సేవలు అందించారు. ఇలాంటివి ఎన్నో కారణాలు ఆయన ఈరోజు ఈ పతకం అందుకోవడానికి దోహద పడింది అని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు.