అంబేద్కర్ సామాజిక సమతా సంకల్పం

అంబేద్కర్ సామాజిక సమతా సంకల్పం

భారతరత్న బి ఆర్  అంబేద్కర్  సామాజిక సమత సంకల్పo  

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

  అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయం మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది స్థానిక 47 డివిజన్(21073151)సచివాలయంలో నందు  గౌరవనీయులైన కార్పొరేటర్  గోదావరి గంగ  డివిజన్ నాయకుడు గోదావరి బాబు  మరియు కన్వీనర్ రేడపొంగు క్రాంతి  కుమార్ మరియు సచివాలయం అధికారులు మరియు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సామాజిక న్యాయం శిల్పం బ్యానర్ పై సంతకాలు చేయడం జరిగింది .