కదిరి నుంచి తలుపుల మీదుగా రాయచోటికి ఆర్టిసి బస్సు

కదిరి నుంచి తలుపుల మీదుగా రాయచోటికి ఆర్టిసి బస్సు

కదిరి నుంచి తలుపుల మీదుగా రాయచోటికి ఆర్టిసి బస్సు

జనచైతన్య న్యూస్- తలుపుల

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం కదిరిలో 7 గంటలకు బయలుదేరి తలుపుల మీదుగా పెద్దన్నవారిపల్లి, ఎర్రగుడి తండా,రాశి పల్లి,కుప్పం,మీదుగా నాగుల గుట్లపల్లి 9.30 చేరుకొని అక్కడనుండి తిరిగి తలుపుల వస్తుంది.తలుపుల నుండి 11 గంటలకు సిద్ధారెడ్డిపల్లి, అద్దాల మరి క్రాస్, చక్రాయపేట,నాగుల గుట్లపల్లి, కోనంపేట, లక్కిరెడ్డిపల్లి మీదుగా రాయచోటికి వెళుతుంది.తిరిగి రాయచోటి నుంచి తలుపులకు చేరుకుంటుందని సాయంత్రం తిరిగి నాగుల గుట్లపల్లి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించవలసిందిగా ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.