గుడ్లూరు ఎమ్ఆర్వో ఆఫీసు లో ఫోటోలు ఏర్పాటు

గుడ్లూరు ఎమ్ఆర్వో ఆఫీసు లో ఫోటోలు ఏర్పాటు
జనచైతన్య న్యూస్- గుడ్లూరు
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామములోని ఎమ్మార్వో ఆఫీసు లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర్రావు ఫోటోలను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు జెనిగర్ల నాగరాజు,గుడ్లూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ బిసిసెల్ అధ్యక్షుడు గుండ్లపల్లి శివాజీ యాదవ్,గుండ్లపల్లి బ్రహ్మయ్య,తెలుగుదేశం పార్టీ నాయకులు బొజ్జా వేణు, గుండ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.