30 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో కి చేరిక* .....

30 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో కి చేరిక* .....

*30 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో కి చేరిక* .....

  ఈరోజు (21-04-2024) *తాడిపత్రి పట్టణం 17వ వార్డు హరిజనవాడ చెందిన రామ సీసు, పుల్లయ్య, రామకృష్ణ,లక్ష్మీనారాయణ, పెద్దయ్య, పల్లె భాస్కర్, రంగనాయకులు, లింగారెడ్డి,  రామ్మూర్తి, శివ తో పాటు 20 కుటుంబాలు టీడీపీ వీడి కేతిరెడ్డి పెద్దారెడ్డి  గారి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ లోకి చేరారు. ఈ సంధర్బంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వారికి  పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు,  ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి  గారు చేపడుతున్న  అభివృద్ధి   పనులకు ఆకర్షితులమై వైఎస్సార్సీపీ  పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు*.