ఓబులదేవర చెరువు
Obuladevaracheruvu

ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్:
జిల్లాలో పర్యటించిన కరువు బృందాన్ని కలిసిన వినతి పత్రం సమర్పించిన బిజెపి ప్రతినిధి బృందం
ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఎక్కువ వ్యవసాయ భూమి వర్షాధారం మీద ఆధారపడతారు ముఖ్యంగా మీ సత్యసాయి జిల్లా లో 90 శాతం పైగా వర్షం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడకపోవడం పంట నష్టం జరుగుతున్నది అకాల వర్షాల కారణంగా కూడా పంట నష్ట జరగడం జరుగుతుందనితీవ్రమైన ఎండలు, కరువు కాటకాలు కాటకాలతో జిల్లా రైతన్న తీవ్రంగా నష్టపోతున్న ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ క్రింది విషయాలను దృష్టికి తీసుకొస్తున్న పీఎం కిసాన్ సన్మానిది కరువు మండలాలకు ప్రత్యేకంగా గుర్తించి ఎక్కువ నిధులు కేటాయించారు జిల్లాలో వ్యవసాయ ఆనంద పరిశ్రమంలో ఏర్పాటు చేయాలి రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగింది, కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదుప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం లేదు. వ్యవసాయం లో రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం తో భూసారం నశించి పోతున్నాయి దీనిపై చర్యలు తీసుకోవాలి, రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలిఈ జిల్లాలో వేరుశనగ విత్తనాలతో పాటు ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాల సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేయాలిప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలలో నాణ్యత లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపైన విచారణ జరిపించాలికేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు 1 ఎకరాకు 50 వేల రూపాయలు ఇస్తున్న పరంపరాగత్ కృషి వికాస్ యోజననిధులు రైతులకు అందడం లేదు దీనిపై విచారణ చేపట్టి రైతులకు అందే విధంగా చూడాలిప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని కోరారుఈ బృందంలో బిజెపి కిసాన్ మోర్చ్ ఆర్గానిక్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి కిసాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లామండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి హనుమంతు యాదవ్శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు