వాలెంటరీ, అంగన్వాడీలా సమస్యలపై వైసీపీ పోరుబాట

వాలెంటరీ, అంగన్వాడీలా సమస్యలపై వైసీపీ పోరుబాట

వాలెంటరీ, అంగన్వాడీలా సమస్యలపై వైసీపీ పోరుబాట 

జనచేతన్య న్యూస్-కదిరి

సత్యసాయి జిల్లా కదిరి రూరల్ ఏపీ ఎన్నికల ముందు కూటమి నేతలు వాలెంట్రీస్,అంగన్వాడీలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి,అనే డిమాండ్ పై వైసీపీ నేతలు పోరుబాట పెట్టానున్నట్లు సమాచారం రెండు నెలలుగా జీతాలు రాకపోవడం తమ సేవలను ఉపయోగించుకోకపోవడంతో వాలెంట్రీస్ ఆందోళనలో ఉన్నారు. అలాగే జీతాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు.వీరు త్వరలో ఆందోళనలు చేయాలనీ నిర్ణయించుకోవడంతో వీరికి మద్దతు పలకాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.