రాజేష్ తిలోతియా చేతుల మీదుగా కాంగ్రెస్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది
కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్
రాజేష్ తిలోతియా గారు
చేతుల మీదుగా
ఈరోజు నెల్లూరు టౌన్ డియర్ హోటల్లో రెస్టారెంట్స్ ఈ కార్యక్రమం జరిగింది
రాప్తాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సాకే శంకర్ గారిని గెలిపించాలని
గడపగడప పోస్టర్లు విడుదల చేయడం జరిగి
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోటి
వైస్ ప్రెసిడెంట్ పవన్ గారు
స్టేట్ సెక్రెటరీ కవితమ్మ గారు
శ్రీ సత్యసాయి జిల్లా చైర్మన్ బి కదిరప్ప
నెల్లూరు జిల్లా చైర్మన్ మోహన్ చిత్తూరు జిల్లా చైర్మన్ ధనలక్ష్మి
తిరుపతి జిల్లా చైర్మన్ శంకర అనంతపురం జిల్లా చైర్మన్మురళి
ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ వజ్రయ్య
బాపట్ల జిల్లా చైర్మన్ కృష్ణ
ఒంగోలు జిల్లా చైర్మన్ మాశే
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాలు చైర్మన్లు పాల్గొన్నారు