రత్న రెసిడెన్సి అపార్ట్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

రత్న రెసిడెన్సి అపార్ట్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

కృష్ణాజిల్లా..

పెనమలూరు నియోజకవర్గం..

ఉయ్యూరు..

రత్న రెసిడెన్సి అపార్ట్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన వైవిబి.

జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లిన అపార్ట్మెంట్ వాసులు..

ఈ కార్యక్రమంలో హుండీ డాక్టర్ కార్తికేయ, తెలుగుదేశం నాయకురాలు ముదినేని జ్యోతి, జనసేన వీర మహిళ తాడివాక మహాలక్ష్మి, కౌన్సిలర్ పలియాల శ్రీనివాస్ మరియు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు..