ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొత్త చెరువు బి.సీ కాలనీలో కూటమి ఉమ్మడి అభ్యర్థిని పల్లె సిందూర రెడ్డి సైకిల్ గుర్తు కే ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.
ఈ ప్రచారం కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్మికుల కన్వీనర్ హరికృష్ణ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ జ్యోతి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండమరాజు, జిల్లా కోశాధికారి సురేంద్ర బాబు, కొత్త చెరువు మండల అధ్యక్షులు రామానాయుడు, సుదర్శన్, దివ్యతేజ, బాగ్యమ్మ తదితర బిజెపి,జనసేనా, టిడిపి నాయకులు పాల్గొన్నారు.