మల్లాది విష్ణు కంట కన్నీరు పార్టీ మనసు కరిగేనా?
ప్రియమైన మిత్రులారా!
మల్లాది విష్ణు "కంట కన్నీరు" పార్టీ అధిష్టానం మనసు కరిగించేనా?
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
అదినాయకుడు ఆలోచన మరేనా? టికెట్ నిరాకరించి అన్యాయం చేసిన విష్ణు సకాలంలో న్యాయం చేసేనా?తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎందరో
ప్రజల కన్నీరు తుడవడమే" తప్ప "కంట తడి పెట్టడం తెలియని"మల్లాది విష్ణు కంట కన్నీరుకు కారకుల గుండె జరిగేనా? దయ చేసి అలోచించండి!
ప్రజా సేవే పరమావదిగా
నియోజకవర్గం అభివృద్దే ద్యేయంగా ప్రజల సంక్షేమమే ఊపిరిగా పార్టీనే దేవాలయంగా అడినాయకుడి ఆదేశాలే శిరోధార్యంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంపై మన సీఎం జగనన్న దగ్గర
ప్రశంసలు అందుకున్న
నాయకుడు మల్లాది విష్ణు తనని నమ్ముకున్న కార్యకర్తల,ప్రజల "కన్నీళ్లు తుడవడమే తెలుసు కానీ?
తను కన్నీరు కార్చడం ఇదే ప్రధమం తన నియోజకవర్గం ప్రజలకి తనని నమ్ముకున్న కార్యకర్తలకుసేవ చేసుకునేందుకు అవకాశం లేకుండా?ప్రత్యక్ష రాజకీయాల నుండి దూరం చేసినందుకు
బోరున విలపించిన
ఓకే ఒక్క నాయకుడు
మల్లాది విష్ణు ఒక్కరే
ఈ క్లిస్ట పరిస్థితిలో
విష్ణు అండగా ఉందాం.పార్టీ నిర్ణయానికి కట్టుబడి విష్ణు తో కలసి రాజకీయ ప్రయాణం కొనసాగిద్దాం!మీ,అర్ ఎస్ నాయుడు, సెంట్రల్ వైసిపి,టీం మల్లాది.