కదిరిలో వై సత్యకుమార్ ని కలిసిన తలుపుల గంగాధర్
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ జనసేన,టీడీపీ,బీజేపి బలపరిచిన ఎన్డీఏ కూటమి ధర్మవరం MLA అభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా వారికి శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి శాలవుతో సన్మానించి ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్