తల్లిపాలు గురించి, తల్లులకు అవగాహన కార్యక్రమం

తల్లిపాలు గురించి, తల్లులకు అవగాహన కార్యక్రమం

తల్లిపాలు గురించి, తల్లులకు అవగాహన కార్యక్రమం

జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో సి డి పి ఓ ఎస్ సాజిదా బేగం సమక్షంలో తల్లిపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, బిడ్డకు, తల్లికి కలిగే లాభాల గురించి తెలియజేసినారు. లింగ నిర్ధారణ చట్టము పి సి పి ఎన్ డి టి చట్టం గురించి సంవత్సరంలోపు పిల్లలు 1000 మందికి గాను 939 మంది అమ్మాయిలే ఉన్నారు.రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేసినారు. పెద్దపప్పూరు మండలంలోని నారాపురం, సోమనపల్లి, చాగల్లు గ్రామాలలో సి డి పి ఓ ఎస్ సాజిదా బేగం తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది.