వైసీపీ పార్టీ గెలుపు కోసం ప్రత్యేక పూజలు
వైసీపీ పార్టీ గెలుపు కోసం ప్రత్యేక పూజలు :
సత్యసాయి జిల్లా అమడగూరు మే (జనచైతన్యన్యూస్)మండల కేంద్రంలోని కందుకూరిపల్లి లో వైసీపీ పార్టీ గెలవాలని, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా, ఎమ్మెల్యే గా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిధులుగా రాష్ట్ర మహిళా విభాగం నాకురాలు దేశాయి భారతి రెడ్డి, దేశాయి సుదర్శన్ రెడ్డి లను ఆహ్వానించారు,పార్టీ గెలుపు కోసం ఏకతాటిపై కస్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జే.సీ. ఎస్. కన్వీనర్ తనకంటి జయప్ప, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు