తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
నేడు జెసి దివాకర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్బంగా తాడిపత్రి పట్టణంలో శ్రీనివాసపురం నందు శివసాయి కృష్ణ వృద్ధాశ్రమం నందు జెసి అనుచరులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి గారు....