బిజెపి ర్యాలీలో పాల్గొనాలని పుట్టపర్తి అధ్యక్షులు పిలుపు

బిజెపి ర్యాలీలో పాల్గొనాలని పుట్టపర్తి అధ్యక్షులు పిలుపు

ధర్మవరంలో ఈ నెల    4.4.2024 వ తేదీన జరగబోయే బిజేపి ర్యాలీలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పుట్టపర్తి జిల్లా అధ్యక్షుడు   జి. యమ్ శేఖర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం శాసన సభ్యులు గా ఎన్నుకోబడిన బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమర్ ముఖ్య అతిథిగా వస్తాడని ఉమ్మడి జనేసెన , తెలుగుదేశం, బీజేపి నయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనలని చెప్పారు.