కత్తి మానుపల్లి ఇంటింటికి మినీ మేనిఫెస్టో

కత్తి మానుపల్లి ఇంటింటికి మినీ మేనిఫెస్టో

యాడికి మండలం కత్తి మానుపల్లి గ్రామంలో తె.దే.పా ప్రచారం భాగంగామండల పరిధి కత్తి మానుపల్లి గ్రామంలో బుధవారము తెదేపా మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ తే.దే.పా మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు . ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ ప్రజలకు వచ్చే ఎన్నికలలో టిడిపి ని గెలిపించాలని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని గ్రామ ప్రజలకు వివరించారు . . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, బీసీ అధికార ప్రతినిధి మధు రాజు,విజయ్, తాండ్ర విక్రమ్, ఆది, దివాకర్ రెడ్డి, నరసింహ చౌదరి, రఘు రాముడు, హనుమంతు రెడ్డి, రామకృష్ణ,నీలకంఠారెడ్డి, బాలు, వెంకటేష్, ఖాదర్ వలీ, తదితరులు పాల్గొన్నారు.